ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి శ్రీ కేటిఆర్. ఎల్లారెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి, కామారెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీ గంప గోవర్ధన్ మరియు ఎంపీ శ్రీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.