15Nov 2018
మధిర నియోజకవర్గంలో జరిగిన టిఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన మంత్రులు శ్రీ కేటీఆర్ , శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మరియు మధిర నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ లింగాల కమల్ రాజ్.