ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బడుగుల లింగయ్య యాదవ్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Leaders from various parties from Alair constituency joined TRS party in the presence of Working President KTR at Telangana Bhavan today. Minister Jagadish Reddy, MP’s Boora Narsaiah Goud, Badugula Lingaiah Yadav, MLA Smt Gongidi Sunitha Mahender Reddy were also present.