మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే కెపి వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పాల్గొన్నారు.