Ministers are touring Warangal city to assess the flood situation and supervise the implementation of relief measures.
భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన వరంగల్ నగరంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ ఈటల రాజేందర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.