Minister KTR inaugurated multipurpose Sports Complex at Adikmet.

9Jan 2021

A Multipurpose Sports Complex was inaugurated by MoS for Home Affairs Sri Kishan Reddy and MA&UD Minister Sri KTR at Adikmet today. The sports complex has a basketball court, badminton court, table tennis, gym and facilitates indoor games such as chess and carroms.
Image may contain: outdoor, text that says "GREATER HYDERABAD MUNICIPAL CORPORATION MULTI PURPOSE SPORTS COMPLEX MUSHEERABAD"
ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అడిక్‌మెట్‌లో కొత్త‌గా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు శ్రీ మ‌హ‌ముద్ అలీ, శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్‌, మేయ‌ర్ శ్రీ బొంతు రామ్మోహ‌న్‌ పాల్గొన్నారు. ఈ బ‌హుళ వినియోగ క్రీడా భ‌వ‌న కాంప్లెక్స్ లో బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింట‌న్ కోర్టు, టేబుల్ టెన్నిస్‌, జిమ్ సౌక‌ర్యంతో పాటు ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు వ‌స‌తులు క‌ల్పించారు.
Image may contain: 8 people, people standing
Image may contain: 4 people, people standing