Minister Sri KTR inaugurated the South Central Railway Employees Sangh Divisional Offices’ Branch in Secunderabad. Deputy Speaker Sri Padma Rao, Ministers Sri V Srinivas Goud and Sri Puvvada Ajay participated in the program.
సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు, మంత్రులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.