Minister KTR inaugurated Rythu Vedika building of Moodapally cluster in Chandurthi mandal of Rajanna Sircilla district. Telangana Planning Commission Vice Chairman Sri Vinod Kumar Boianapalli, District Collector Krishna Bhaskar were present.
రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం, మూడపల్లి వ్యవసాయ క్లస్టర్ – రైతు వేదిక భవనాన్ని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.