IT and Industries Minister Sri KTR inaugurated the ‘Eye Technology & Engineering Centre’ at LV Prasad Eye Institute, Kismatpur Campus. LV Prasad Eye Institute Founder-Chair Gullapalli N Rao and MP Dr Ranjith Reddy graced the occasion.
రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఐ టెక్నాలజీ & ఇంజనీరింగ్ సెంటర్‌ను మంత్రి శ్రీ కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి ఎన్.రావు, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.