Minister KTR inaugurated the newly constructed Govt. High School building in Bibipet, Kamareddy.
కామారెడ్డి జిల్లా, బీబీపేటలో రూ.6 కోట్లు వెచ్చించి దాత శ్రీ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని సహచర మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ గంప గోవర్ధన్‌తో కలిసి ప్రారంభించిన మంత్రి శ్రీ కేటీఆర్.