IT and Industries Minister Sri KTR inaugurated the Experian Global Innovation Centre in Hyderabad. Experian Chief People Officer Jacky Simmonds, Experian India country Manager Neeraj Dhawan and other global leaders graced the occasion.
Experian is the world’s leading global information services company, providing data and analytical tools to its clients. Experian has its strong presence in about 43 countries across the world.
హైదరాబాద్లో ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఎక్స్పీరియన్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జాకీ సిమండ్స్, ఎక్స్పీరియన్ ఇండియా మేనేజర్ నీరజ్ ధావన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.