IT & Industries Minister Sri KTR congratulated the leadership team of Dhruva Space, a T-Hub incubated startup that recently launched two nano satellites successfully. The Minister assured them of complete support from the Telangana Government in their future endeavours.
ఇటీవలే రెండు నానో ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన టీ-హబ్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ధృవ స్పేస్ నాయకత్వ బృందాన్ని ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అభినందించారు. వారి భవిష్యత్ ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.