21Jun 2018
బహదూర్‌పురాలో రూ.6.2 కోట్ల వ్యయంతో నిర్మించిన కిషన్ బాగ్ పార్క్ ను డిప్యూటీ సిఎం శ్రీ మహమూద్ అలీతో కలిసి మంత్రి శ్రీ కేటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే శ్రీ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ పార్క్‌లో కెఫెటేరియా, కూర్చునే గ్యాలరీ, ఆంఫీ థియేటర్, వాక్ వే లాంటి సౌకర్యాలు కల్పించారు.