23Jan 2019
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజె) ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమ నాయకుడు, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారి అభినందన సభలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.