Glad to inaugurate the R&D facility of CyberArk, a global leader in Cyber Security with 8,000+ customers in 110 countries covering over 50% of Fortune 500 companies. Hyderabad center is the largest facility for CyberArk outside of its Israeli Headquarters.
సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ లీడర్ అయిన సైబర్ ఆర్క్ R&D ఫెసిలిటీని ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ నేడు హైదరాబాద్ లో ప్రారంభించారు.హైదరాబాద్ సైబర్ ఆర్క్ సెంటర్ ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న ఇజ్రాయెల్ వెలుపల అతిపెద్ద కేంద్రంగా నిలుస్తుంది.