High Commissioner for Canada in India, Cameron MacKay called on Minister KTR at Pragathi Bhavan today.
Minister discussed the opportunities for bilateral investments in priority sectors with the High Commissioner.
కెనడా హై కమిషనర్ కెమెరూన్ మాకే ఈరోజు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ను కలిశారు.ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై హై కమిషనర్‌తో మంత్రి చర్చించారు.