IT Minister Sri KTR formally inaugurated the MassMutual Office in Hyderabad today.
U.S. Consul General in Hyderabad Joel Reifman, Telangana DGP Mahender Reddy, Principal Secretary Jayesh Ranjan and MassMutual India Head Ravi Tangirala graced the occasion.
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవలు, బీమారంగ సంస్థ ‘మాస్ మ్యూచువల్’ హైదరాబాద్ లో నెలకొల్పిన తమ నూతన కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో యుఎస్ కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ జోయల్ రీఫ్మన్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, మాస్ మ్యూచువల్ ఇండియా హెడ్ రవి తంగిరాల పాల్గొన్నారు.