Minister KTR addressed the Indian Diaspora at a ‘Meet and Greet’ event in London. In his speech, Minister highlighted the achievements of Telangana govt in the past eight years.
లండన్ లో ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఎండ్ గ్రీట్ లో మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను మంత్రి వివరించారు.