A Multipurpose Sports Complex was inaugurated by MoS for Home Affairs Sri Kishan Reddy and MA&UD Minister Sri KTR at Adikmet today. The sports complex has a basketball court, badminton court, table tennis, gym and facilitates indoor games such as chess and carroms.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్‌లో కొత్తగా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ మహముద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ బహుళ వినియోగ క్రీడా భవన కాంప్లెక్స్ లో బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, టేబుల్ టెన్నిస్, జిమ్ సౌకర్యంతో పాటు ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు వసతులు కల్పించారు.