Minister KTR inaugurated the Faecal Sludge Treatment Plant (FSTP) at Korutla
మెట్ పల్లి పట్టణంలో నిర్మించే అధునాతన సమీకృత మార్కెట్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ కొప్పుల ఈశ్వర్.
కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ తో కలిసి ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్.