Ministers Smt Sabitha Indra Reddy, Sri KTR, Sri CH Malla Reddy inaugurated the newly constructed Government Junior College Building and also laid the foundation stone for construction of Vocational College building in Quthbullapur today. MLA Sri KP Vivekanand, MLCs Sri Shambipur Raju, Smt Surabhi Vani Devi and other dignitaries participated
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, కుత్బుల్లాపూర్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ కేటీఆర్, శ్రీ సీహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు. ఇంకా వొకేషనల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కెపి వివేకానంద్, ఎమ్మెల్సీలు శ్రీ శంబిపూర్ రాజు, శ్రీమతి సురభి వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.