MA&UD Minister and Sircilla MLA KTR inaugurated the newly renovated Zilla Parishad High School at Geeta Nagar in Sircilla. Telangana State Planning Board Vice-Chairman Sri Vinod Kumar Boianapalli and District Collector Krishna Bhaskar attended the inaugural ceremony. The school has capacity for 1000 students and has various facilities including a dining hall, computer lab with 32 desktops & high speed internet, science lab, a fully equipped library, a sick room with first aid & emergency response, a football ground with turf & CCTV cameras
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి, స్థానిక శాసనసభ్యులు శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. రూ.3 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థులకు సరిపడేలా 33 గదులను నిర్మించారు. డైనింగ్ హాల్, వాలీబాల్, ఫుట్బాల్ కోర్టులు, సీసీ కెమెరాలు, అత్యాధునికమైన గ్రంథాలయం, మోడ్రన్ టాయిలెట్స్, సురక్షిత తాగునీరు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు.