Minister KTR Laid foundation stone to Govt School building under Mana Ooru-Mana Badi in Konapur in Kamareddy Dist.
మంత్రి కేటీఆర్ గారి నాయనమ్మ శ్రీమతి వెంకటమ్మ గారి స్మారకార్ధం వారి గ్రామమైన కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్ లో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత నిధులతో నిర్మించే నూతన ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ గంప గోవర్ధన్, ఎంపీ శ్రీ బీబీ పాటిల్ పాల్గొన్నారు