Minister Sri KTR handed over 150 custom made vehicles to the differently-abled persons under #GiftASmile initiative in Hyderabad. Minister Sri CH Malla Reddy, MLAs Sri KP Vevekanand, Sri Madhavaram Krishna Rao and MLC Sri Shambipur Raju were present.
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో 150 మంది దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను మంత్రి శ్రీ కేటీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ కెపి వివేకానంద్, శ్రీ మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శ్రీ శంబిపూర్ రాజు పాల్గొన్నారు.