Ministers Sri KTR, Sri Harish Rao, Sri CH Malla Reddy launched CPR Training Programme at GVK -108 Campus in Medchal. On the occasion, they have also launched ‘CPR and AED Training Manual’ for master trainers.
ఇటీవల కాలంలో గుండెపోటు ముప్పు పెరిగిపోతుండడంతో సీపీఆర్‌పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడంతో పాటు గుండెపోటుకు గురైన వారికి సకాలంలో సీపీఆర్ అందించే ఉద్దేశ్యంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మేడ్చల్‌లోని జీవీకే-ఈఎంఆర్‌ఐలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ హరీశ్‌రావు, శ్రీ మల్లారెడ్డిలు శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.