టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మరియు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.