పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మరియు తదితర నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.