సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్ వద్ద జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్.