TRS working president KTR participated in TEEA 12th anniversary celebrations
మింట్ కాంపౌండ్ లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) 12వ ఆవిర్భావ ఉత్సవాలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఈఈఏ 2019-డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించారు.