పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.